డయాబెటిక్ డైట్: డయాబెటిస్ కోసం పరిపూర్ణమైన వంటపుస్తకం. Lindsay Shepard

Читать онлайн книгу.

డయాబెటిక్ డైట్: డయాబెటిస్ కోసం పరిపూర్ణమైన వంటపుస్తకం - Lindsay Shepard


Скачать книгу
ఫ్రీజర్ బ్యాగ్ నుండి కొంత మేరినేడ్ తీసుకొని మంటను ఆపడానికి కొంచెం ముందు కలిపి దించేయండి. ఇది అదనపు కిక్‌ని అందిస్తుంది. గుమ్మడికాయ పాస్తా లేదా తక్కువ కార్బ్ కౌస్కాస్ మీదవేసి సర్వ్ చేయండి.

      రుచికరమైన ఆలోచన #6: బ్రహ్మాండమైన టాంగీ పోర్క్

image

      ఎంతమందికి వడ్డించవచ్చు: 4

      వండడానికి పట్టే సమయం: 34 నుండి 37 నిమిషాలు

      కేలరీలు: 466.1

      కొవ్వులు: 32.3 గ్రా

      ప్రోటీన్లు: 47.2 గ్రా

      పిండి పదార్థాలు: 2.7 గ్రా

      మీకు కావలసిన పదార్థాలు:

       స్టాక్ (చికెన్, 55 గ్రా)

       మిరియాలు (7.5 గ్రా)

       పోర్క్ (చాప్స్, నాలుగు)

       పాలు (202 గ్రా)

       కొత్తిమీర (9 గ్రా)

       థైమ్ ఆకులు (ఎండినది, 14.5 గ్రా)

       వెల్లుల్లి (రెమ్మలు, రెండు, తరిగినవి)

       బటర్ (47 గ్రా)

       ఉప్పు (14.5 గ్రా)

       ఓరెగానో (ఎండినది, 14.5 గ్రా)

      తయారు చేయు విధానం:

      1 మొదటిగా, బేకింగ్ షీట్లో ఉంచడం ద్వారా చాప్స్ సిద్ధం చేసుకోండి. మిరియాలు & ఉప్పు చల్లి సీజన్‌ చేసుకోండి. కచ్చితంగా రుచినివ్వడానికి మసాలాను సమానంగా చక్కగా కలపండి. అలా ఒక గంటపాటు అలాగే ఉంచండి. ఆ సమయం గడిచిన తర్వాత, చాప్స్ లోని అదనపు ద్రవం లేకుండా జాగ్రత్తగా శుభ్రం చేయండి.

      2 తరువాత, పాన్ రేంజ్ టాప్ లో అధిక వేడికి సెట్ చేయండి. వెల్లుల్లి & బటర్ వేసి తిప్పండి. వెల్లుల్లి పూర్తిగా మంచిరంగులోకి మారిన తర్వాత, పైన చాప్స్ వేయాల్సిన సమయం వచ్చింది.

      3 చాప్స్ వేసిన తర్వాత, రెండు వైపులా వాటిని సుమారు నాలుగు నుండి ఆరు నిమిషాలు ఉడికించాలి. అప్పుడు, మరొక నిమిషం సిమ్మర్ లో ఉంచండి, లేదా రుచి రావడానికి అలా ఉంచండి. తర్వాత తీసి, ప్రక్కన పెట్టండి

      4 అప్పుడు, తక్కువ మంట మీద, స్టాక్ (చికెన్) వేయండి, అలాగే కొంచెం పాలు వేయండి. చాప్స్ నుండి మిగిలిపోయిన చిన్నచిన్న ముక్కలను గీకి తీయండి. పూర్తయిన తర్వాత, ఒరేగానో, కొత్తిమీర మరియు థైమ్ వేసి కలపి టాసు చేయండి. దయచేసి మీరు సాస్ ను సిమ్మర్


Скачать книгу